Lokesh

Amma chudali

అమ్మా చూడాలి నిన్ను నాన్నను చూడాలి
నాన్నకు ముద్దు ఇవ్వాలి నీ ఒడిలో నిద్దురపోవాలి
అమ్మా... అమ్మా...
అమ్మా చూడాలి నిన్ను నాన్నను చూడాలి
నాన్నకు ముద్దు ఇవ్వాలి నీ ఒడిలో నిద్దురపోవాలి
అమ్మా... అమ్మా... అమ్మా... అమ్మా...

ఇల్లు చేరే దారే లేదమ్మా
నిన్ను చూసే ఆశే లేదమ్మా
ఇల్లు చేరే దారే లేదమ్మా
నిన్ను చూసే ఆశే లేదమ్మా
నడవాలంటే ఓపిక లేదు, ఆకలి వేస్తోంది

అమ్మా... అమ్మా... అమ్మా... అమ్మా...

పలికేందుకు మనిషే లేడు
నిలిచేందుకు నీడే లేదు
పలికేందుకు మనిషే లేడు
నిలిచేందుకు నీడే లేదు
బాధగా ఉంది భయమేస్తోంది, ప్రాణం లాగేస్తోంది

అమ్మా... అమ్మా...
అమ్మా చూడాలి నిన్ను నాన్నను చూడాలి
నాన్నకు ముద్దు ఇవ్వాలి నీ ఒడిలో నిద్దురపోవాలి
అమ్మా... అమ్మా... అమ్మా... అమ్మా...



0 comments: